ఏ స్త్రీ ని చూడకూడని చూపుతో చూస్తున్నావో, ఆ స్త్రీ ఎవరు.. ఆమె ఎవరు.. !!
ఏ తల్లికో ... కన్న బిడ్డ
ఏ బిడ్డకో ... కన్న తల్లి
ఏ తండ్రికో ... వరాల కూతురు
ఏ అన్నకో ... గారాల చెల్లెలు
ఏ చెల్లికో ... అక్క
ఏ వ్యక్తికో ... సహా ధర్మ పత్ని
ఏ ఇంటికో ... ఇల్లాలు
ఆ స్త్రీ ... మాతృమూర్తి.
ఆ స్త్రీ హృదయం ... మాతృ హృదయం...
ఆమె ... మాతా... శ్రీ మాతా...
------ శ్రీ మాత్రే నమః ------
Comments
Post a Comment