Skip to main content

Posts

Showing posts from August, 2025

కాలమౌషదమ్ము

కాలమౌషదమ్ము కలత చెందగనేల  ఎట్టి గాయమైన ఇట్టే మాన్పు  మచ్చ చూసుకొనుచు మసలిపో పనియేమి  మనసు పెట్టి వినుము మాధవోక్తి